Gali muddu krishnama naidu demand ys family jail

TDP senior leader Gali Muddu Krishnama Naidu, gali, ys jagan, ys bharathi, ys sharmila, chanchalaguda jail, tdp party, tdp leaders, ys family, ys jagamohan reddy, ys rajasekhara reddy, ysrcp, ysr party,

Gali Muddu Krishnama Naidu demand ys family jail

Gali.gif

Posted: 11/22/2012 07:06 PM IST
Gali muddu krishnama naidu demand ys family jail

Gali Muddu Krishnama Naidu demand ys family jail

 అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, జగన్ సతీమణి భారతి తదితరులను కూడా జైలులో పెట్టాలని తెలుగుదేశం పార్టీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతిలో జగన్‌తో పాటు విజయమ్మ, భారతి, షర్మిలలకు కూడా పాత్ర ఉందన్నారు. వారిపై కూడా కేసులు పెట్టి జైలులో పెట్టాలన్నారు. ఇతర పార్టీలో ఎమ్మెల్యేలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రలోభాలకు గురి చేస్తోందని ధ్వజమెత్తారు. ఇతర పక్షాలపై నిప్పులు చెరుగుతూనే వారు మరోవైపు ఎమ్మెల్యేలతో బేరసారాలు చేస్తున్నారని ఆరోపించారు. డబ్బుల కోసమే ఎమ్మెల్యేలు జగన్ పార్టీలోకి వెళ్తున్నారని మరో నేత బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి అన్నారు. వెళ్లినంత మాత్రాన తమకు వచ్చే నష్టమేమీ లేదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramya krishnan robbed
Pakistan government bans media from entering kasabs village  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles