Pakistan government bans media from entering kasabs village

Pakistan government bans media from entering Kasabs village, Ajmal Kasab, 26/11, Mumbai terror attacks, Kasab’s hanging, Kasab, Pakistan lash out at India over execution, Kasab hanged, world news

Pakistan government bans media from entering Kasabs village

Kasabs village.gif

Posted: 11/22/2012 06:56 PM IST
Pakistan government bans media from entering kasabs village

Pakistan government bans media from entering Kasab's village

ముంబాయి మారణహోమంలో ప్రధాన సూత్రధారి, తీవ్రవాది అయిన అజ్మల్ కసబ్‌ను ఉరి తీసిన నేపథ్యంలో ఆయన స్వగ్రామానికి మీడియా వెళ్లకూడదని పాకిస్తాన్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆ ప్రాంతానికి వెళ్ళి కసబ్‌కు సంబంధించిన వివరాలు సేకరించవద్దని పాక్ తెలిపింది. మహారాష్ట్ర, పుణెలోని యెరవాడ జైలులో బుధవారం కసబ్‌ను ఉరితీసిన విషయం తెలిపిందే. కాగా పాకిస్థాన్‌, పంజాబ్ ప్రావిన్స్‌లోని పరిద్గోట్ గ్రామం వ్యవసాయ కుటుంబంలో కసబ్ 1987వ సంవత్సరం జన్మించాడు. తన తండ్రితో తినుబండారాలను అమ్మే వ్యాపారం చేస్తూ వచ్చిన కసబ్‌కు.. బాలీవుడ్ సినిమాలు, కరాటే అంటే చాలా ఇష్టమట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gali muddu krishnama naidu demand ys family jail
Taliban suicide bomber kills 23 in pakistan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles