Taliban suicide bomber kills 23 in pakistan

Taliban suicide bomber kills 23 in Pakistan, Taliban suicide bomber struck,Suicide bomber kills 23 people in Pakistan, Pakistan capital, killing 23 people,Taliban suicide bomber kills

Taliban suicide bomber kills 23 in Pakistan

suicide.gif

Posted: 11/22/2012 06:47 PM IST
Taliban suicide bomber kills 23 in pakistan

Taliban suicide bomber kills 23 in Pakistan

పాకిస్థాన్ రాజధాని నగరమైన ఇస్లామాబాద్‌కు సమీపంలోని రావల్పిండిలో ఆత్మాహుతి దళాలు జరిపిన దాడుల్లో 23 మంది మృతి చెందారు. ఇంకా 68 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. రావల్పిండి నుంచి షియట్ వరకు ముస్లింలు జరిగిన ఊరేగింపులో వందలాది మంది పాల్గొన్నారు. ఈ ర్యాలీ నమాజ్ స్థానానికి చేరుకునేందుకు ముందే బాంబు పేలుడు సంభవించింది. ఈ బాంబు పేలుళ్లలో 23 మంది తీవ్రగాయాలతో మరణించారు.

Taliban suicide bomber kills 23 in Pakistan

ఇంకా 68 మందిని చికిత్సకోసం ఆస్పత్రికి తరలించామని సైనికాధికారులు తెలిపారు. అయితే ఈ సంఘటనకు ఇంకా ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత వహించలేదు. ఈ పేలుళ్లకు ఆత్మాహుతి దళాలే కారణమని సైనికాధికారులు చెబుతున్నారు. సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pakistan government bans media from entering kasabs village
Manchu vishnu car attacked by brahmins  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh