India voted for death penalty a day before kasab s hanging

India voted for death penalty, a day before Kasab,s hanging,pakistan, UN General Assembly draft, Azmal Kasab, Mumai attack, 26/11, Death penalty,India for death penalty,

India voted for death penalty, one day before Kasab hanging,

Terrorist Kasab.gif

Posted: 11/21/2012 07:17 PM IST
India voted for death penalty a day before kasab s hanging

Terrorist Kasab hanged

మరణ శిక్షను రద్దు చేయాలంటూ  ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో  ప్రవేశ పెట్టిన తీర్మానానికి 110 దేశాలు మద్దతు తెలిపాయి. భారత్ సహా 39 దేశాలు తిరస్కరించాయి. అమెరికా, జపాన్, చైనా, ఇరాన్, ఇండియా , నార్త్ కొరియా, సిరియా, జింబాబ్వే తదితర దేశాలు  పరిమితులు లేని ఈ తీర్మానాన్ని వ్యతిరేకించాయి.  రెండేళ్ల కోసారి సాధారణ సభలో  ఈ ఓటింగ్  జరుగుతుంటుంది. 2010లో 107 దేశాలు  మద్దతు  పలకగా ఈ సారి ఆ సంఖ్య 110కి పెరిగింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Acb report to high court in liquor syndicate
Hyderabad families of 2611 victims rejoice kasabs death  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh