Public sector banks to hire 63200 people this year

Public sector bank jobs, center finance minster chidambaram bank jobs, sistythree thousand bank jobs, chidambaram, central finance minister, new banks, private banks license, reserve bank of india, Govt banks to hire 63,200 people this year

Public sector banks to hire 63,200 people this year

banks.gif

Posted: 11/15/2012 07:20 PM IST
Public sector banks to hire 63200 people this year

Public sector banks to hire 63,200 people this year

ఒకరకంగా చెప్పాలంటే  నిరుద్యోగులకు శుభవార్త? త్వరలో  ప్రభుత్వం 63 వేల ఉద్యోగాల ప్రకటన ఇవ్వబోతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో  ఈ ఏడాది 63, 200 మంది ఉద్యోగులను నియమించనున్నట్లు  కేంద్ర  ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటించారు.  గ్రుహనిర్మాణం, వాహన రంగాల్లో  వ్రుద్ది బాగుందని , మౌలిక రంగం, ఉక్కు నిర్మాణం , జౌళి రంగాలు ఒత్తిడిని  ఎదుర్కొంటున్నాయని  చిదంబరం  పేర్కొన్నారు.  ప్రభుత్వ రంగం సంస్థల వ్రుద్ది ఆశించిన  మేర లేదని  చిదంబరం అభిప్రాయపడ్డారు.   ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో  పెట్టుబడుల కోసం ప్రత్యేక ద్రుష్టి పెట్టనున్నట్లు  ఆయన చెప్పారు. నిరర్థక ఆస్తులు ఆర్థిక వ్రుద్దిపై కొంత ప్రభావం  చూపుతున్నాయన్నారు.  కొత్త బ్యాంకుల  ఏర్పాటుకు  దరఖాస్తులు, లైసెన్సుల అంశాలను  ఆర్ బీఐ  పరిశీలిస్తోందని చిదంబరం తెలిపారు. కిసాన్ కార్డులు అన్నింటినీ తర్వలోనే ఏటీఎం కార్డులుగా మారుస్తామని  కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bal thackeray health stalls mumbai
Several injured in violent clash outside delhi gurdwara  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles