Madhya pradesh cm opposes dominance of english

madya pradesh cm, madhya pradesh cm shivraj singh chouhan, dominance of english, english language, shivraj singh chouhan, madhya pradesh chief minister, people speak english,

Madhya Pradesh CM opposes dominance of English

Madhya Pradesh.gif

Posted: 11/12/2012 12:36 PM IST
Madhya pradesh cm opposes dominance of english

Madhya Pradesh CM opposes dominance of English

మధ్యప్రదేశ్ సీఎం  ఇంగ్లీస్ బాష పై పోరుబాట పట్టినట్లు తెలుస్తోంది. ఆంగ్లాన్ని మాట్లాడుతున్న వారిపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ విరుచుకుపడ్డారు. ఆంగ్ల వినియోగంపై విమర్శలు గుప్పించారు. ఆంగ్ల భూతాన్ని తరిమికొట్టాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. భోపాల్‌లో ‘దత్తోపంత్ తెంగడి పరిశోధనా సంస్థ’ నిర్వహించిన ఓ కార్యక్రమంలో చౌహాన్ మాట్లాడారు. ‘ఆంగ్లభాషను కొందరే పెంచిపోషిస్తున్నారు. ఆ భాషతోనే అన్నీ జరిగిపోతాయని, అది రాకపోతే ఇంకేమీ చేయలేమని వారు అనుకుంటున్నారు’ అని మండిపడ్డారు. ఆంగ్లాన్ని కొందరు మాత్రమే మాట్లాడుతున్నారన్నారు. ఆ భాషను తిప్పికొట్టే ఆలోచన వారికి లేదని, ఆ విధంగా చేస్తే ఐఏఎస్, ఐపీఎస్ వంటి వాటిని గ్రామీణులు కూడా దక్కించుకుంటారని వారు భయపడుతున్నారని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hijras train robbery patna express
It department enquiry on bala sai  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles