Election commissioner banwarlal appeal to degree holders

election commissioner banwarlal, banwarlal, ec appeal to degree holders, election photo id cards, ap elections, ap election crises,elections for legislature

election commissioner banwarlal appeal to degree holders

7.gif

Posted: 11/11/2012 01:43 PM IST
Election commissioner banwarlal appeal to degree holders

banwarlal

డిగ్రీ హోల్డర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకుని దేశాభివ్రుద్ధికి పాటుపడండి.... శాసన మండలి పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ఓటర్లుగా చేరేవారికి కొత్తగా ఫొటో గుర్తింపు కార్డులివ్వనున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో ఈ ప్రక్రియ చేపడుతున్నామన్నారు.. రాష్ట్ర శాసన మండలిలో మూడు పట్టభద్ర, మూడు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. ఇటీవలి తుపాను, వరదల నేపథ్యంలో సాధారణ ఓటర్ల నమోదు గడువును ఈ నెల 15 నుంచి 20 వరకూ పొడిగించామన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టభద్ర ఓటర్ల నమోదు నత్తనడకన సాగుతోందన్నారు. ఈ నేపథ్యంలో పట్టభద్ర ఓటర్ల నమోదు గడువును 30వ తేదీ వరకూ పొడిగించామని తెలిపారు. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న అభియోగం ఎదుర్కొంటున్న రాష్ట్ర మంత్రి పార్థసారథి కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉందని, కోర్టు తీర్పుననుసరించి తదుపరి చర్యలు ఉంటాయని భన్వర్‌లాల్ తెలిపారు. ఈ క్రతువులో పట్టబద్రులు తప్పక పాల్గోవాలని సూచించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  It department enquiry on bala sai
Cell phone blasting in mahabubnagar district  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles