Nararjuna fans fire on damarukam movie release

damaruakam movie postponed, damarukam movie release postponed, nagarjuna fans fired, akkineni fans, damarukam film, nagarjuna fans comments, dhamarukam thearters, tollywood movie dhamarukam, dhamarukam movie, dhamarukam, nagarajuna, nagarjuna latest news, nagarjuna movie, nagarjuna devotional movie,

nararjuna fans fire on damarukam movie release,

nararjuna.gif

Posted: 11/10/2012 11:20 AM IST
Nararjuna fans fire on damarukam movie release

 nararjuna fans fire on damarukam movie release,

మొట్టమొదటి సారిగా హీరో నాగార్జునలో అధిక భయం ఏర్పడింది. ఇప్పటి వరకు  ఆయన తీసిన  సినిమాలు  ఏవీ ఇన్నీ సార్లు వాయిదా పడలేదు.  ఈ రోజు రిలీజ్ కావాలసిన నాగార్జున హీరోగా నటించిన 'ఢమరుకం' చిత్రం విడుదల మరోసారి వాయిదా పడింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిత్ర ప్రింట్లు ల్యాబ్‑లోనే నిలిచిపోయాయి. దాంతో నాగార్జున అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదల మళ్లీ వాయిదా పడటంతో తిరుపతిలో నాగార్జున అభిమానులు  ఆందోళనకు దిగారు. సంథ్య థియేటర్పై అభిమానులు దాడి చేసి ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. దాంతో వారిని పోలీసులు చెదరగొట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Malala thanks the world for support
Kodi rama krishna health stable  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles