No change in ap cm and pcc chief krishnamurti

ap cm and pcc chief post, cm kiran post, pcc botsa post, krishnamurti, kb krishnamurti, congress, aicc,

No Change in AP CM and PCC Chief: Krishnamurti.

No Change in AP CM and PCC Chief Krishnamurti.png

Posted: 11/08/2012 09:33 PM IST
No change in ap cm and pcc chief krishnamurti

krishnamurtiరాష్ట్రంలో గత కొన్ని రోజుల నుండి కలకలం రేపుతున్న ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుల మార్పు గురించి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సెక్రటరీ కేబీ క్రిష్ణ మూర్తి పూర్తి క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షులు తమ పూర్తి కాలం అంటే 2014 వరకు పని చేస్తారని, వారి మార్పు పై వస్తున్న వార్తలు అన్నీ ఊహాగాలే అని స్పష్టం చేశారు. మార్పుపై వస్తున్న ఊహాగానాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చిచెప్పారు. పార్టీ రాజ్యాంగాన్ని అనుసరించి వారు పూర్తి కాలం కొనసాగుతారని కృష్ణమూర్తి స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ అంశం తమ పరిధిలో లేదని, కాంగ్రెస్ హైకమాండ్ చేతిలో ఉందని కృష్ణమూర్తి పేర్కొన్నారు. . మరి నిన్న వాయలార్ రవి, నేడు క్రిష్ణ మూర్తి కూడా మార్పుల పై ఓ క్లారిటీ ఇచ్చారు. మరి ఇప్పటికైనా వీరి మార్పు పై వస్తున్న ఊహాగానాలకు తెరపడుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi court extended ys jagan remand till november 22
Auto 6 crore illegal money case man surrenders  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh