Yeddyurappa deside to new party

yeddurappa deside new party, yeddurappa to new offer, reble bjp leaderr yeddyurappa, ex cm bs yeddyurappa, karnataka blp leader, yeddyurappa to new step, yeddurappa to new party,

Yeddyurappa deside to new party

Yeddyurappa.gif

Posted: 11/05/2012 11:41 AM IST
Yeddyurappa deside to new party

.Yeddyurappa deside to new party

కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప పట్టువిడవకుండ ఉన్నారు. తన మనసు మార్చడానికి ఎవరు ఎన్ని సర్కస్ ఫీట్లు చేసినా తాను బీజేపీలో కొనసాగేది లేదని కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప తేల్చి చెప్పారు. ఇప్పటికే తాను ప్రారంభించబోయే కొత్త పార్టీకి సన్నాహాలు చేస్తున్నానని, ఇక బీజేపీ నుంచి వైదొలగడమే తరువాయి అన్నారు. హుబ్లీలో హూగార సమావేశంలో పాల్గొనడానికి ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. తన నిర్ణయంలో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేశారు. 'గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి మీ మనసు మార్చడానికి ప్రయత్నించారా?' అని విలేకరులు ప్రశ్నించగా, అందులో నిజం లేదని, ఇదంతా కేవలం మీడియా సృష్టి అన్నారు. నగరంలో ఇటీవల ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్‌తోపాటు కొందరు మంత్రులు తన ను బీజేపీలోనే కొనసాగాలని కోరుతున్న మాట నిజమేనన్నారు. అందుకు తాను వారికి కృతజ్ఞుడినన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sharmila completes 12 years fast today
Ajmal kasab diagnosed with dengue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles