Ou students takes out rally police foils attempt

OU students takes out rally police foils attempt,Telangana students of Osmania University

OU students takes out rally police foils attempt

students.gif

Posted: 09/17/2012 12:20 PM IST
Ou students takes out rally police foils attempt

OU students takes out rally police foils attempt

 ఉస్మానియా విద్యార్థుల  అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది.  హైదరాబాద్ వియోచన  దినోత్సవాన్ని  అధికారికంగా  నిర్వహించాలని డిమాండ్  చేస్తూ  తెలంగాణ విద్యార్థి  పరిషత్  విద్యార్థులు ర్యాలీగా అసెంబ్లీకి బయలుదేరారు.  అయితే ఈ ర్యాలీని  పోలీసులు ఎన్ సీసీ గేటు వద్ద అడ్డుకున్నారు.  దీంతో  విద్యార్థులు  వాగ్వాదానికి దిగి పోలీసులపై రాళ్లు రువ్వారు.  పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి విద్యార్థులను  చెదరగొట్టేందుకు  ప్రయత్నించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sridhar babu disappointed with kodandaram warning
Monsoon session of assembly  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles