Mp rayapati contest on congress ticket

Congress Guntur MP Rayapati sambasiva Rao said that he will contest in 2014 election on party ticket. He clarified that he will continue in Congress party

Congress Guntur MP Rayapati sambasiva Rao said that he will contest in 2014 election on party ticket. He clarified that he will continue in Congress party

MP Rayapati Contest On Congress Ticket.png

Posted: 09/13/2012 10:09 PM IST
Mp rayapati contest on congress ticket

Rayapati-sambashiva-raoగుంటూరు కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావుకు కాంగ్రెస్ పార్టీ పై ఉన్న కోసం పోయినట్లుంది. గుంటూరు మిర్చికి ఉన్నంత ఘాటుగా కాంగ్రెస్ పార్టీపై కోపంతో ఉన్న రాయపాటి బెట్టుదిగి వచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి చైర్మన్ పదవి దక్కకపోవడంతో రాయపాటి సాంబశివ రావు తీవ్ర నిరాశకు గురైనట్లు,  పార్టీపై అంసతృప్తి వ్యక్తం చేస్తూ తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఇదివరకు రాయపాటి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఏమైందో ఏమో కానీ ఆయన ఇవాళ మీడియా తో మాట్లాడుతూ... నేను కాంగ్రెస్ పార్టీని విడిచి ఎక్కడికి వెళ్లనని, పదవుల కంటే పార్టీయే తనకు ముఖ్యమని రాయపాటి వ్యాఖ్యానించడం విశేషం. తాను 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండే గుంటూరులో పోటీ చేస్తానని చెప్పారు. మరి రాయపాటికి అధిష్టానం ఏం మర్యాదలు చేసిందో... అందుకే తన మనస్సు మార్చుకున్నాడని అంటున్నారు ఇతర పార్టీ నాయకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Court has issued summons to dharmana prasada rao
Case filed against jeevitha and rajasekhar under 420 section  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles