Ap police sp kidnap

AP police SP kidnap, head constable giriprasadsharma, asp vijaykumar harassed sharma,incident in hyderabad SP Lakshminarayana, kidnap, Constable Sharma, Hyderabad birla mandir, DGP Dinesh reddy, home minister Sabitha assurance

AP police SP kidnap

police.gif

Posted: 09/13/2012 01:13 PM IST
Ap police sp kidnap

AP police SP kidnap

 రాష్ట్ర పోలీస్ శాఖాను  వణికించిన కానిస్టేబుల్  శర్మ?   సాయంత్రం 7 గంటల నుండి   ఎస్పీని కిడ్నాప్ చేసి.. బంధించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయండి అంటు శర్మ ఆదేశాలు జారీ చేశాడు.  ఎవరైన తలుపులు బద్దలు కొట్టేందుకు యత్నిస్తే  ఎస్పీని  చంపేస్తా. నా వద్ద 40 లీటర్ల  పెట్రోల్  ఉందని, ఎస్పీకి అంటించి నేను కాలిపోతా.. అంటూ పోలీస్ శాఖాను , రాష్ట్ర ప్రజలను భయపెట్టిన విషయం తెలిసిందే.   అయితే అధికారులు మాత్రం  తొందరపడవద్దు  అని సగం తెలుగు, సగం ఇంగ్లీస్ లో ఉన్న సంక్షిప్త  సెల్ మేసేజ్  వచ్చింది.   పోలీసు అధికారులతో  శర్మ తన డిమాండ్లను  వివరించారు.  ఏఎస్పి విజయ్ కుమర్ ను సస్పెండ్  చేయాలని  డిమాండ్ చేశారు.  తరువాత హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడిన ఫలితం లేకపోయింది. చివరి ప్రయత్నంగా  శర్మను డీజీపీ దినేష్ రెడ్డితో  మాట్లాడిన తరువాత .. శాంతించిన శర్మ కిడ్నాప్ కథ సుఖాంతం చేశాడు. ఆ కిడ్నాఫ్ సూత్రదారి ఇతడే? 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kodandaram lashes out at congress leaders
Cm kiran fired on press  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles