Sp kidnapped by constable in filmily style

SP kidnapped by Constable in filmily style,police transport organisation sp laxminarayana, head constable giriprasadsharma, asp vijaykumar harassed sharma,incident in hyderabad SP Lakshminarayana, kidnap, Constable Sharma, Hyderabad birla mandir, DGP Dinesh reddy, home minister Sabitha assurance

SP kidnapped by Constable in filmily style

kidnapped.gif

Posted: 09/13/2012 12:02 PM IST
Sp kidnapped by constable in filmily style

SP kidnapped by Constable in filmily style

హైదరాబాద్  బిర్లామందిర్   సమీపంలోని  శైలజా  మినిరల్స్  దూకాణం వేదికగా  కానిస్టేబుల్  ఎస్పీని  కిడ్నాప్ చేయటం జరిగింది. అయితే కిడ్నాఫ్ డ్రామా తీవ్ర ఉత్కంఠకు తీసి నాటకీయంగా  తెరపడింది. ఒక హెడ్ కానిస్టేబుల్ .. ఎస్పీని కిడ్నాప్ చేయటం చరిత్రలో ఇదే మొదటి సారి.  పోలీసు ట్రాన్స్ పోర్టు ఆర్గనైజేషన్ లో  ఎస్పీగా  పనిచేస్తున్న లక్ష్మీనారాయణని..  హెడ్ కానిస్టేబుల్ గిరి ప్రసాద్  శర్మ  అత్యంత వ్యూహత్మకంగా కిడ్నాఫ్ చేశాడు.  అయితే ఎస్పీని తాళ్లతో కట్టి బందించి  పెట్రోల్ పోసి చంపుతానని , అవసరమైతే ఇద్దరం చచ్చిపోతాం అని కానిస్టేబుల్  హెచ్చరించినట్లు పోలీసులు చెబుతున్నారు.

SP kidnapped by Constable in filmily style

 ఈ కిడ్నాప్ వ్యవహారం అంత 4 గంటల పాటు ఒక డ్రామాగా జరిగింది. శర్మ కొన్నిడిమాండ్ లను పేపర్ మీద రాసి పోలీసులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ డిమాండ్స్ నేరవేర్చాలని శర్మ కోరినట్లు అందులో రాసి ఉంది. అయితే  చివరకు  డీజీపీ దినేష్ రెడ్డి ఇచ్చిన హామీ  మేరకు బయటకు  వచ్చేందుకు  శర్మ అంగీకరిచండంతో  కథ సుఖాంతమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran fired on press
Working yourself to death overtime link to heart disease  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles