Raj thackeray gives hindi channels a piece of his mind

MNS chief, Raj Thackeray, Raj Thackerays diatribe, Hindi TV channels, shut Hindi news, Hindi news channels, NewsX, NewsX Videos

MNS chief Raj Thackeray, notorious for his controversial remarks, has now attacked the fundamental right of Free Press. The MNS chief has come out with threa

Raj accuses Hindi TV channels.png

Posted: 09/03/2012 05:16 PM IST
Raj thackeray gives hindi channels a piece of his mind

Rajమహారాష్ట్రకు చెందిన నవనిర్మాణ సమితి పార్టీ (ఎంఎన్ఎస్) ఛీప్ రాజ్ థాక్రే మాటలు రోజురోజుకు శ్రుతి మించి పోతున్నాయి. మహారాష్ట్రకు వలస వచ్చిన బీహారీలను చొరబాటు దారులుగా పేర్కొని తీవ్ర సంచలనాన్ని రేపాడు. అయితే ఈ వాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇక మీడియా సంగతి సరేసరి. ఇదే వార్తని పదే పదే ఛానళ్ళు ప్రసారం చేయడంతో రాజ్ ఠాక్రే ఆ ఛానళ్ళ పై కూడా విరుచుకు పడ్డారు. తాను చేసిన వ్యాఖ్యలను అతిగా చూపిస్తున్నాయని రాష్ట్రలోని హిందీ న్యూస్ చానళ్లపై మూసివేయాలని హెచ్చరించారు. చానళ్లు చేస్తున్న ప్రసారాలను ప్రజలు అపార్ధం చేసుకునేలా ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని చానళ్లు ఇలాంటి ప్రసారాలను ఆపేయాలని, లేదంటే ఈ ఆటకు తామే ముగింపు పలుకుతామని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  India national song
Baba temple in shirdi to auction gold and silver  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles