Jharkhand mla strips off shirt in assembly

Jharkhand MLA strips off shirt in assembly, Jharkhand Assembly, Jharkhand Vikas Morcha, Samresh Singh

Jharkhand MLA strips off shirt in assembly

Jharkhand.gif

Posted: 09/03/2012 04:00 PM IST
Jharkhand mla strips off shirt in assembly

 Jharkhand MLA strips off shirt in assembly

ఒక్కసారి కమిటైతే నా మాట నేనే విననంటూ... సమ్రేశ్‌ సింగ్‌ అనే ఎమ్మెల్యే చొక్కా చించుకున్నారు. జార్ఖండ్‌ విధానసభలో సోమవారం ఈ ఘటన జరిగింది. తన నియోజక వర్గం బొకారోలో పేదల పునరావాసానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ ఆయన తన చొక్కా చించుకున్నారు. బొకారో స్టీల్‌ ప్లాంట్‌ వల్ల నిరాశ్రయులైన పేదల పునరావాసానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని సమ్రేశ్ సింగ్ ఆరోపించారు. జెవిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ ఘటనతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలగటంతో సభాపతి ఎస్పీ సింగ్ సభను గంటపాటు వాయిదా వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  7 year old not sleeping on sambaiaha
Serial bride shahanaz  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles