Iit m student commits suicide

Suicide,IIT-Madras

Academic excellence brought 21-year-old S Merugu Manasa to IIT-Madras, where personal problems hounded her to death. Less than three weeks after attending class at the institute in Adyar, the first year MTech chemical engineering student committed suicide by hanging from the ceiling fan in her hostel dormitory on Tuesday

IIT-M student commits suicide.png

Posted: 08/22/2012 12:31 PM IST
Iit m student commits suicide

Manasaఐఐటి మద్రాసులో ఎంటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆంధ్రప్రదేశ్ కి చెందిన కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన మానస (21) సంవత్సరాల అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఈనెల 1వ తేదీన ఎంటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో చేరింది. ఈమె నిన్న మధ్యాహ్నాం రెండున్నర గంటల ప్రాంతంలో ఆమె ఉంటున్న హాస్టల్లో ఫ్యాన్ కి ఉరివేసుకుంది. విషయం తెలుసుకున్న అధికారులు పోలీసులకు ఫోన్ చేశారు. వారు వచ్చిన తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించారు.  కానీ ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కూతురు మరణవార్త తెలిసిన వెంటనే రాజేశం చెన్నైకి బయలుదేరి వెళ్లాడు.  మానస మరణంతో కరీంనగర్ జిల్లా గోదావరి ఖనిలో వారు ఉంటున్న ద్వారాకా నగర్ లో విషాదం అలుముకుంది. ఒక్కగానొక్క కూతురుని ఉన్నత చదువు చదించడానికి ఎంతో కష్టపడ్డ రాజేశం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Court adjourns mopidevi bail petition
India government to ban twitter  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles