India government to ban twitter

India Government to ban Twitter, With the appeals made to North-East people falling on deaf ears, the Indian government is now making moves to ban social networking site Twitter in the country as part of the damage control steps

India Government to ban Twitter, With the appeals made to North-East people falling on deaf ears, the Indian government is now making moves to ban social networking site Twitter in the country as part of the damage control steps

India Government to ban Twitter.png

Posted: 08/22/2012 12:28 PM IST
India government to ban twitter

Twitterప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ అయిన ట్విట్టర్ పై వేటు వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అస్సాం అల్లర్ల నేపథ్యంలో హెచ్చరిక ఎస్ఎమ్ఎస్ లు వంటి వాటిని అదుపు చేయడానికి ఈ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల సహాయం ప్రభుత్వం కోరింది. దీనిపై సరిగ్గా స్పందించని 254 వెబ్‌సైట్లను ఇప్పటికే స్తంభింపజేసిన ప్రభుత్వం, ట్వి టర్‌నూ ఆ జాబితాలో చేర్చేయోచన లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు టెలికం శాఖకు కేంద్ర హోంశాఖ సూచించినట్టు సమాచారం. యూ ట్యూబ్, ఫేస్‌బుక్ తదితర సైట్లు కేంద్రం వినతిపై సానుకూలంగా స్పందించగా, ట్విటర్ మాత్రం ముందుకు రాలేదు. ట్విటర్‌లో పోస్టు అయిన 28 పేజీల విషయంలో కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దేశ భద్రత కోసం కాబట్టి ట్విట్టర్ వంటి సైట్లు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Iit m student commits suicide
Govt bank staff to strike work 2 days  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles