Hc cancels kurupam mla janardhan thatraj election

High court, AP court, MLA Jayaraj, Janardhan, ST, Kurupam assembly segment, Srikakulam

high court has struck down the election of Janardhan Thatraj as MLA of Kurupam assembly segment in Srikakulam district. High court decision came in the pettition of TDP candidate Jayaraj challenging the ST status of Janardhan Thatraj. Rjecting Janardhan's ST status the court cancelled his election as MLA.

HC cancels Kurupam MLA Janardhan Thatraj election.png

Posted: 08/21/2012 04:31 PM IST
Hc cancels kurupam mla janardhan thatraj election

high-courtకాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ నేడు హైకోర్టు తీర్పు నిచ్చింది. విజయ నగరం జిల్లాలోని కురుపాం నియోజక వర్గం నుండి ఎమ్మెల్యేగా జనార్థన్ 2009లో పీఆర్పీఅభ్యర్థి నిమ్మక జయరాజు పై విజయం సాధించారు. అయితే అతడు  ఎస్టీ నంటూ తప్పుడు ధృవపత్రాన్ని ఎన్నికల అధికారులకు సమర్పించి గెలుపొందారని జయరాజు అదే ఏడాది జూన్ నెలలో హైకోర్టులో పిటీషన్ వేశారు. దీని పై రెండు సంవత్సరాలుగా వాదనలు జరుగుతూనే ఉన్నాయి. ఇరువురి వాదనలు విన్న హై కోర్టు ఈ ఎన్నిక చెల్లదంటూ తీర్పు నిచ్చింది.

ఈ తీర్పు పై స్పందించిన ఎమ్మెల్యే జనార్థన్ మాట్లాడుతూ..  కోర్టు తీర్పును గౌరవిస్తున్నానని తన ఎన్నిక సక్రమమే అనే నమ్మకం తనకుందన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  The effects of television on children
Kurnool boy tarun sai in new zealand cricket team  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles