Hyderabad old city traffic rules today

hyderabad old city traffic rules today, Ranzan festival , Muslim , Masid, Traffic , Last Friday,

hyderabad old city traffic rules today

old.gif

Posted: 08/17/2012 10:34 AM IST
Hyderabad old city traffic rules today

hyderabad old city traffic rules today

రంజాన్  పవిత్రమాసంలో  ముస్లిం సోదరుల  ఆచరించే  జుమాతుల్ విదా. రంజాన్ చివరి శుక్రవారం సందర్భంగా పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. చార్మినార్‌ వెళ్లే రహదారులన్నీ మూసివేశారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకూ వాహనాలను మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మదీనా, ముర్గీచౌక్, మొఘల్పురా, చార్మినార్ వెళ్లే రహదారులను మూసివేశారు. మక్కామసీదు, జమా మసీదు ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులకు కూడా అనుమతించటం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rick van beek runs triathlon carrying cerebral palsy daughter
Maruti to fire 1000workers manesar plant to restart on aug 21  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles