A comparative examination of tuberculosis immigration medical

A comparative examination of tuberculosis immigration medical

A comparative examination of tuberculosis immigration medical

medical.gif

Posted: 08/09/2012 06:41 PM IST
A comparative examination of tuberculosis immigration medical

A comparative examination of tuberculosis immigration medical

 భారత్ నుంచి తమ దేశానికి  వచ్చేవారికి  ముందస్తు క్షయ  నిర్థరణ  పరీక్షలను  ప్రవేశ పెట్టడంపై బ్రిటన్  సమయసూచి, ఏర్పాట్లను ప్రకటించింది.  స్థిర నివాస వీసా దరఖాస్తులకు  ఈ పరీక్ష  నిబంధన  ఆగస్టు 16 నుంచి మొదలవుతుందని తెలిపింది.  అయితే ఉద్యోగ  వీసా దరఖాస్తులకు  (టైర్ 1, 2, 5లకు)  ఈ తేదీని  సెప్టెంబర్ 10 వరకు, విద్యార్థి వీసాలకు  (టైర్ 4కు) నవంబర్ 1 వరకు పొడిగించింది.  ఆరు నెలల కన్నా  ఎక్కువ కాలం  బ్రిటన్ లో  పర్యటించేవాళ్లే  ఈ పరీక్ష  చేయించుకోవాల్సి ఉంటుంది అని  బ్రిటిష్  హైకమిషన్  ఒక ప్రకటనలో  తెలిపింది.  తక్కువ కాలం బ్రిటన్ కు వచ్చే వారికి  ఈ నిబంధన  వర్తించదని  వివరించింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  30000 illegal indian immigrants to benefit from us policy
Siliconandhra ceremony for tanikella bharani  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles