Mohan babu meets y s jagan in chanchal guda jail

2014,Chanchalguda Jail,daughter,foray,future,give,Jagan,Kadapa MP,mohan babu,personal,purpose,Rajya sabha,set,speculations,YSRC

Film actor, Former TDP leader Rajya Sabha member M Mohan Babu met Kadapa MP and YSR Congress leader, YS Jagan Mohan Reddy today in Chanchalguda Jail

Mohan Babu meets Y S Jagan in Chanchal Guda Jail.png

Posted: 07/24/2012 04:01 PM IST
Mohan babu meets y s jagan in chanchal guda jail

Mohan-babuవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి చంచల్ గూడ జైలులో ఉన్న విషయం తెలిసిందే. జగన్ అరెస్టు అయినప్పటి నుండి ఆయనను కలవడానికి  కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా, బంధువులు, పార్టీ నాయకులు  కలుస్తున్నారు.. అందులో భాగంగానే ఆయనకు బంధువు అయిన సినీనటుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు విష్ణు వర్థన్ ఇవాళ జైల్లో ములాఖత్ టైంలో కలిశారు. మోహన్ బాబు జగన్ ని కలవడంతో ఇప్పుడు చర్చనీయాంశ మైంది. ఎందుకంటే గతంలో నుండే మోహన్ బాబు జగన్ పార్టీలోకి వెళతారనే ప్రచారం ఉంది. గతంలో జగన్, ఆయన భార్య భారతి మోహన్ బాబు ఇంటికి వెళ్లారు, ఇప్పుడు మోహన్ బాబు జగన్ ని జైళ్లో కలడంతో  మోహన్ బాబు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే  ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది.. 

అయితే జగన్‌ను కలవడంలో రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదని, కుటుంబాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలవల్లే కలిసినట్లు చెబుతున్నారు .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pmc bans misuse of water at car washing centres
Congress high command call cm kiran  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles