Thief enters amitabh bachchan bungalow

While was escaping with the cash, the actor’s domestic help caught him and the thief was handed over to the Juhu police

While was escaping with the cash, the actor’s domestic help caught him and the thief was handed over to the Juhu police

Thief enters Bachchan bungalow.png

Posted: 07/23/2012 04:20 PM IST
Thief enters amitabh bachchan bungalow

Amitabhబాలీవుడ్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముంబైలోని  తన జల్సా నివాసంలోకి  గుర్తుతెలియని  వ్యక్తి  ప్రవేశించాడని  అతడు తన బ్లాగ్ ద్వారా తెలియజేశాడు. దొంగ తన నివాసంలోకి చొరబడగానే  కొంత సేపు ఉద్విగ్నతకు గురయ్యానని తెలిపాడు. రక్షణ కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఏదీ సురక్షితం కాదని అందులో పేర్కొన్నాడు. ఇంటి లోకి ప్రవేశించిన అగంతకుడిని పోలీసులు  అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. . అతడు అబితాబ్ ఇంటిలోకి ఎందుకోసం వచ్చాడనే వివరాలను రాబతున్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pranab mukherjees official ride is a mercedes benz
15 crore people suffer with diabetes in ap  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles