Bullied bus monitor karen klein plans to use 700000 fund to retire help others

Bullied bus monitor Karen Klein plans to use $700,000 fund to retire, help others,world, bullying, bus monitor, fundraising, karen klein

Bullied bus monitor Karen Klein plans to use $700,000 fund to retire, help others

Karen.gif

Posted: 07/23/2012 01:05 PM IST
Bullied bus monitor karen klein plans to use 700000 fund to retire help others

Bullied bus monitor Karen Klein plans to use $700,000 fund to retire, help others

కెరాన్ క్లెయిన్ (68)  అమెరికాలోని  న్యూయార్క్ లోని  ఒక పాఠశాల బస్సులో  పిల్లల పర్యవేక్షణ  బాధ్యత  చూస్తుంటారు. అమెరికన్ బామ్మకు అమాంతంగా ఏడు లక్షల డాలర్ల(దాదాపు రూ. 4 కోట్లు) విరాళాలు వచ్చిపడ్డాయి. స్కూలు పిల్లల అవహేళనలకు గురైన ఆ అమెరికన్ బామ్మకు అమాంతంగా ఏడు లక్షల డాలర్ల(దాదాపు రూ. 4 కోట్లు) విరాళాలు వచ్చిపడ్డాయి. ఇవన్నీ ఒక్క నెలలోనే పోగుపడ్డాయి.  నిస్సహాయ వృద్ధురాలి కోసం ఆన్‌లైన్‌లో ఒక నిధిసేకర్త విరాళాల కోసం ప్రయత్నించాడు. 12,13 ఏళ్ల పిల్లలు... లావాటి ఆమె ఆకారాన్ని, హియరింగ్ ఎయిడ్ పెట్టుకున్న ఆమె వినికిడి శక్తిని హేళన చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఫేస్‌బుక్’,‘యూ ట్యూబ్లలో కలకలం రేపాయి. ఫలితంగా, ‘ఇండీగోగోవెబ్‌సైట్ ద్వారా టొరంటోకు చెందిన సిదొరోవ్ అనే వ్యక్తి ఆ వృద్ధురాలి కోసం చేపట్టిన విరాళాల సేకరణకు అనూహ్యమైన స్పందన వచ్చింది

Bullied bus monitor Karen Klein plans to use $700,000 fund to retire, help others

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Unlucky number 13 happens be lucky for pranab mukherjee
Captain laxmi kantha rao house arrest  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles