Telangana jac meet

telangana jac meet

telangana jac meet

1.gif

Posted: 07/22/2012 02:19 PM IST
Telangana jac meet

      kavi ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు, పక్షపాతాల విధానాల కారణంగానే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొందని తెలంగాణ నేతలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రాంతంలో అన్ని వనరులు వున్నా నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు.  విద్యుత్ సంక్షోభం నివారణకు అదనపు విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశానికి నాగం జనార్దనరెడ్డి, హరీశ్వర్ రెడ్డి, దత్తాత్రేయ, విఠల్ తో పాటు కవిత పాల్గొని ఉపన్యసించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Marriage suddenly interupt in ysr district
Hinduja power plant  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles