Mahesh babu and namrata are blessed with a baby girl

Mahesh Babu and Namrata are Blessed with a Baby Girl,Swapna Nursing Home in Hyderabad, Namrata Shirodkar ,Gautam Krishna,os-maheshbabu, heroinenamrata-delivereddaughter, telugu film actors, tollywood film heroand heroins., telugu film industry, superstar krishna

Mahesh Babu and Namrata are Blessed with a Baby Girl

Mahesh00.gif

Posted: 07/20/2012 12:27 PM IST
Mahesh babu and namrata are blessed with a baby girl

Mahesh Babu and Namrata are Blessed with a Baby Girl

సూపర్ స్టార్ మహేష్‌బాబు, నమ్రతా శిరోద్కర్ దంపతులు మరో బిడ్డకు జన్మనిచ్చారు. ఈ రోజు శ్రావణ శుక్రవారం, జూలై 20) ఉదయం 8.15 గంటలకు నమ్రత పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. హైదరాబాద్ లోని స్వప్న నర్సింగ్ హోంలో నమ్రత ప్రసవించింది. తల్లి, పిల్ల ఆరోగ్యంగా ఉన్నారు. ప్రసవం సమయంలో మహేష్ బాబు పక్కనే ఉండి నమ్రతకు మనో ధైర్యాన్ని ఇచ్చినట్లు సన్నిహితుల నుంచి అందిన సమాచారం.  ఈ పాప మహేష్‌బాబుకు రెండో సంతానం. ఆయనకు ఇప్పటికే గౌతమ్ అనే కొడుకు ఉన్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Crossing 100 crore mark is no big deal
Jwala gutta pips saina nehwal in popularity charts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles