Govtlegal help to tainted ministers

Govt.legal help to tainted Ministers.gif

Posted: 07/15/2012 04:13 PM IST
Govtlegal help to tainted ministers

Ap-govtజగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి మంత్రులకు న్యాయ సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. న్యాయ సహాయం చేయడం పై ఇచ్చిన ఉత్తర్వులపై కూడా ప్రజాప్రయోజన వ్యాజ్యం పడింది. ఈ జిఓ చెల్లదని, మంత్రులు, ఐ ఎ ఎస్ లను బాధ్యులను చేయాలని కోరుతూ వారిని కూడా ప్రతివాదులుగా చేస్తూ ఈ పిల్ పడింది. అయితే హైకోర్టు రాజకీయ పరిణామాలకు, విమర్శలకు ఆస్కారం లేని నిర్ణయాలు తీసుకోకపోతే రాష్ట్రం ఎంత దెబ్బతింటుందనడానికి పలు ఉదాహరణలు కనిపిస్తున్నాయి. సిబిఐ తన ఇష్టం వచ్చినట్లుగానో, రాజకీయ ప్రేరితంగానో, నిజమని నమ్మో పారిశ్రామికవేత్తలను అరెస్టు చేయడంతో రాష్ట్రం పలువురు అభిప్రాయ పడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Subbarami reddy eye on vishaka mp seat
Drinkning tea 3 times a day is fine  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles