Drinkning tea 3 times a day is fine

Drinkning tea 3 times a day is fine?

Drinkning tea 3 times a day is fine?

tea.gif

Posted: 07/15/2012 01:50 PM IST
Drinkning tea 3 times a day is fine

Drinkning tea 3 times a day is fine?

* మూడు కప్పుల టీ తాగితే ఆరు యాపిల్ పండ్లను తిన్నదానితో సమానం.

* ప్రతీ రోజూ టీ తాగితే 108 సంవత్సరాలు జీవించవచ్చట.

* ఒక టీ కప్పులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఒక కప్పు పండ్ల రసం కంటే అధికం.

* ఒత్తిడి, డయాబెటిస్, క్యాన్సర్, దంతక్షయం మొదలగు ఎన్నో రోగాల నుంచి టీ రక్షించగలదు.

Drinkning tea 3 times a day is fine?

* టీ తాగితే వయస్సును కూడా తగ్గిస్తుంది. శరీరం ముడతలు పడకుండా కాపాడుతుంది.

* టీలోని 500 రసాయనాలు బరువును కూడా తగ్గిస్తాయి.

* టీలో పాలు వేసుకొని తాగడం వల్ల శరీరానికి విటమిన్స్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పొంది ఎముకలు దృఢంగా తయారవుతాయి.  మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Govtlegal help to tainted ministers
Husband forces wife to drink her urine  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles