Two serving judges arrested in cash for bail scam

cash-for-bail scam, gali janardhan reddy, talluri pattabhirama rao, cbi

Moving ahead with its probe in the cash-for-bail scam in Andhra Pradesh, the state Anti-Corruption Bureau has arrested two serving judges for their alleged role in the case involving former Karnataka minister Gali Janardhana Reddy, an accused in the illegal mining case

Two serving judges arrested in cash-for-bail scam.gif

Posted: 07/12/2012 06:13 PM IST
Two serving judges arrested in cash for bail scam

అక్రమ గనుల నిందితుడు అయిన ‘‘గాలి జరార్థన్ రెడ్డి బెయిల్ ఫర్ సేల్ కేసు’’లో మరో వికెట్ పడింది. సిటీ సివిల్ కోర్టు ప్రాంగణంలో స్మాల్ కాజస్ కోర్టు జడ్జిగా పనిచేస్తున్న లక్ష్మీనరసింహారావు అనే న్యాయవాదిని ఏసీబీ ఈ రోజు అరెస్టు చేసింది. మొన్న అరెస్ట్ అయిన రౌడీ షీటర్ యాదగిరి పోలీసులకు కేసుకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చెబుతుండటంతో దీని వెనుక ఉన్న వారు ఒక్కక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. బెయిల్ ఇచ్చే విషయంలో హైకోర్టులో ఖర్చు పెట్టడం కోసం 5 కోట్లు ఖర్చు పెట్టడానికి కేటాయించామని యాదగిరి రావు చెప్పాడు. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే డబ్బు భారీగానే చేతులు మారిందని అర్థం అవుతోంది. ముందు ముందు ఇంకెందరు ఈ కేసులో ఊచలు లెక్కబెడతారో చూడాలి.

అలాగే ఎన్నికల సంఘం న్యాయవాదిగా ఉన్న జస్టిస్ ప్రభాకర్‌రావును శ్రీకాకుళం ఫ్యామిలీ కోర్టు జడ్జిగా నియమించిన హైకోర్టు బెయిల్ ఫర్ స్కాం కేసులో ఆరోపణలు రావడంతో శుక్రవారం (6వ తేదీన ) హైకోర్టు సప్పెండ్ చేసిన విషయం తెలిసిందే. గాలి బెయిల్ వ్యవహారంలో ప్రభాకరరావు రౌడీషీటర్ యాదగిరితో కలిసి మద్యవర్తి పాత్ర పోషించినట్లు ఏసీబీ విచారణలో తేలినట్లు సమాచారం. దీంతో ప్రభాకరరావును హైకోర్టు ఈ మేరకు సస్పెండ్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiru cabinet minister post conform
Health minister d l ravindra reddy stages quit drama  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles