A p j abdul kalam joins facebook

YouTube,Mother Teresa,Former President A P J Abdul Kalam,Facebook,Billion Beats,Abdul Kalam,A P J Abdul Kalam's Facebook page,A P J Abdul Kalam's Facebook account,A P J Abdul Kalam on Facebook,A P J Abdul Kalam

81-year-old Kalam will be a regular on Facebook and make his observations about making India a developed nation before 2020

A P J Abdul Kalam joins Facebook.gif

Posted: 07/11/2012 07:59 PM IST
A p j abdul kalam joins facebook

Abdul-kalamప్రముఖ విద్యా వేత్త, సైంటిస్టు, మాజీ రాష్ట్రపతి ఏ.పీ.జే. అబ్దుల్ కలాం సామాన్యులకు మరింత అందుబాటులో ఉండేందుకు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ అయిన ఫేస్ బుక్ లో అకౌంట్ ఓపెన్ చేశారు. ఇప్పటికే ఫేస్ బుక్ లో ఎంతో మంది ప్రముఖులు సెలబ్రెటీలు చేరి తన ఆలోచనలు ఇతరులతో పంచుకుంటున్నారు. ఇక పై కలాం కూడా వివిధ సమస్యలపై, దేశ అభివృద్దికి సంబంధించిన విషయాలను, తన ఆలోచనలను కలామ్ పంచుకోనున్నారు. ఇప్పటికే యూట్యూబ్ లో వెబ్ పేజి ఉన్న కలామ్ ఫేస్ బుక్ తో మరింత దగ్గరవ్వనున్నారు.

బిలియన్ బీట్స్ అనే పేరుతో 'లైక్ పేజ్'ను ప్రారంభించారు. www.facebook.com/kalambillionbeats ద్వారా ఫేస్ బుక్ అభిమానులు తమ ఆలోచనలు, భావాలను కలామ్ తో పంచుకోవడానికి అవకాశం ఏర్పడింది. మరి కలాం అందించే సమాచారాన్ని సామన్య ప్రజలు స్వీకరించినా, పబ్లిసిటీ కోసం తహతహలాడే లేడీ సెలబ్రెటీలు దీని పై ఎలాంటి కామెంట్ చేస్తూ కలాం ప్రతిష్టను దిగజార్చుతారోనని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అయితే ప్రధాని ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేస్తేనే బికినీ ఫోటీలు పంపిన సెలబ్రెటీలు ఇప్పుడు ఇలాంటి ఫోటోలు పంపిస్తారోనని సామాన్యులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran indira bata postponed
Rajamouli shock to chiru  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles