Tdp to clarify stand on telangana

TDP president N Chandrababu Naidu has said that he clarify his stand on Telangana issue. He said that he is discussing on Telangana issue with party leaders

TDP president N Chandrababu Naidu has said that he clarify his stand on Telangana issue. He said that he is discussing on Telangana issue with party leaders

TDP to clarify stand on Telangana.gif

Posted: 07/11/2012 01:02 PM IST
Tdp to clarify stand on telangana

babuప్రత్యేక రాష్ట్రం పై గత కొన్ని రోజులుగా ఎటూ తేల్చక రెండు కళ్ళ సిద్ధాంతం అంటూ ముందుకెళ్ళిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి దెబ్బమీద దెబ్బ తగులుతుండటంతో తెలంగాణ పై ఏదోఒకటి తేల్చాలని డిసైడ్ అయ్యాడు. గత రెండు రోజుల నుండి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరుగుతున్న విస్తృత సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ సమావేశాల ముగింపు సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... తెలంగాణ అంశం పై పార్టీలో అందరి నాయకులతో కలిసి మాట్లాడి స్పష్టమైన నిర్ణయం వెల్లడిస్తామని, ఉప ఎన్నికలు రావడంతో వల్ల అందరితో మాట్లాడే అవకాశం కుదరలేదని అన్నారు. కోట్ల రూపాయల ప్యాకేజీల వల విసిరి పార్టీని బలహీనపర్చాలని అనుకొంటే అది భ్రమేనని, చీల్చిన ప్రతిసారీ తమ పార్టీ తిరుగులేని శక్తిగా మారిందని వ్యాఖ్యానించారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇన్ని రోజులు నాన్చి నాన్చి ఇప్పుడు తెలంగాణ పై స్పష్టమైన నిర్ణయం తెలిపినా అది తెలుగు దేశం పార్టీకీ అంతగా ఉపయోగపడదని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys jagan appeal
Cbi jd lakshmi narayana continue here  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles