Rs 20 cr addl funds to telangana university

eputy chief minister, Damodara Rajanarasimha, Telangana Universitty, RS. 20 crore to university

The deputy chief minister Damodara Rajanarasimha has visited Telangana University in Nizamabd on Tuesday. On seeing the deputy CM, the students at the university displayed placards as a sign of protest.

Rs. 20 cr addl funds to Telangana Univ.gif

Posted: 07/10/2012 04:59 PM IST
Rs 20 cr addl funds to telangana university

Raja-Narasimhaభారత దేశ ప్రథమ పౌరుడు (రాష్ట్రపతి) ఎన్నిక తర్వాత ప్రత్యేక తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఆశాభావం వ్యక్తపరిచారు. తెలంగాణ వర్సిటీలకు నిధులు కేటాయించడంలో అన్యాయం జరిగిన మాట వాస్తవమే అని ఆయన పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తెలంగాణ వర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ యూనివర్శిటీ నియామకాల్లో అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణ వర్శిటీకి అదనంగా 20 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pinki pramanik gets bail after 25 days
Gowda dissidence delays change of leadership in karnataka  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles