Rain pour in some places in the ap

rain pour in some places in the ap

rain pour in some places in the ap

5.gif

Posted: 07/08/2012 01:41 PM IST
Rain pour in some places in the ap

     cyclo_in రాష్ట్రంలో ఉత్తరకోస్తా, తెలంగాణల్లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశలున్నాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. జార్ఖండ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంఉత్తర కోస్తాలో పడే అవకాశముందని అధికారులు తెలిపారు. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తా మీదుగా విస్తరించిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్నాయన్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తాలో మాత్రం ఒకట్రెండు చోట్ల మాత్రమే ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వివరించారు. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ఏర్పడి రుతుపవనాలు పుంజుకుంటేనే రాష్ట్రంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయని వివరించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vips cue at secunderabad ujjayani temple
Former cm ysr birthday today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles