Former cm ysr birthday today

former cm ysr birthday today

former cm ysr birthday today

4.gif

Posted: 07/08/2012 01:36 PM IST
Former cm ysr birthday today

      దివంగతనేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్ ఆర్ సమాధి వద్ద విగ్రహానికి పూలమాలలు వేసి  శ్రద్ధాంజలి ఘటించారు. ఉద్వేగానికి లోనయిన విజయమ్మ, షర్మిల కంటతడిపెట్టారు.  అటు కడప జిల్లాలో వైఎస్ఆర్ జయంతి వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు ఘణంగా నిర్వహించాయి. పట్టణంలోని నాలుగురోడ్ల కూడలిలో వైఎస్ విగ్రహానికి పాలభిషేకం నిర్వహించారు. అనంతరం రక్తదానం, అన్నదానం కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సురేష్  బాబు తో పాటు పలువరు ప్రముఖులు పాల్గొన్నారు. వైఎస్ మరణం తరువాత సంక్షేమ పధకాలు నిలిచిపోయాయని నాయకులు విమర్శించారు. అటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా వైఎస్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ysr_in

 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rain pour in some places in the ap
Ujjayini mahankali bonalu starts from today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles