Tdp mla kodali nani to join ysrcp

gudivada MLA Kodali Nani Joining YSRCP,mla Kodali Nani resigns to tdp,TDP MLA Kodali Nani joining YSRCP,Vallabhaneni Vamsi

TDP MLA Kodali Nani Joining YSRCP, gudivada, vallabhaneni vamsi, resignation to TDP, mla resigns

TDP MLA Kodali Nani to Join YSRCP.gif

Posted: 07/07/2012 04:01 PM IST
Tdp mla kodali nani to join ysrcp

Kodali-naniతెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. టీడీపీలో ఉన్న నేతలు ఒక్కొక్కరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి జారిపోతున్నారు. గత కొంత కాలం నుండి గుడివాడ తెలుగు దేశం పార్టీ శాసనసభ్యుడు కొనాలి నాని వైయస్సార్ కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతుంది. దీంతో రంగంలోకి దిగిన చంద్రబాబు కొనాలి నాని’ని బుజ్జగించే ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు.

జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితుడు అయిన కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధం అయినట్లు వార్తలు. ఈ నెల 9 వ తారీఖున చంచల్ గూడ జైలులో జగన్ ని కలుస్తారని, ఆ తరువాత తను అధికారికంగా ప్రకటన చేయవచ్చని అంటున్నారు.  వారం రోజుల క్రితం కొడాలి నాని హైదరాబాదులో జరిగిన చర్చల అనంతరం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయం పై వంగవీటి రాధతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారని వార్తలు. మొత్తానికి విజయవాడలో మంచి పట్టున్న కొడాలినాని తెలుగుదేశాన్ని వీడటం పార్టీకి నష్టమేనంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  John swinney plenty of work available at meat factory facing closure
Government decide to legal help to 4 ministers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles