Boy sets record by reciting quran in 12 hours

Boy sets record by reciting Quran in 12 hours, boy creates Quran record, boy makes record in Quran reading, Ahmednagar boy creates record, memorising Quran

Boy sets record by reciting Quran in 12 hours

Quran.gif

Posted: 07/07/2012 03:07 PM IST
Boy sets record by reciting quran in 12 hours

Boy sets record by reciting Quran in 12 hours

పన్నెండేళ్ల విద్యార్థి.. కేవలం పన్నెండు గంటల్లో.. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌ను కంఠతా అప్పజెప్పాడు. మధ్యలో ఒక్కసారి కూడా గ్రంథాన్ని చూడకుండానే.. మొత్తం చెప్పేయడం విశేషం. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన హఫీజ్ మహమ్మద్ జబీహుల్లా.. దారుల్ ఉలూమ్ తాజుల్ మసీదులో ఇస్లాం మత విద్యను అభ్యసిస్తున్నాడు. ఉపాధ్యాయుల సమక్షంలో ఖురాన్‌ను గురువారం ఉదయం 8 గంటలకు అప్పజెప్పడం మొదలు పెట్టి, రాత్రి 8 గంటలకు ముగించాడు. అయితే.. ఖురాన్‌ను తాను కేవలం ఎనిమిది నెలల్లోనే పూర్తిగా కంఠస్థం చేశానని హఫీజ్ చెప్పాడు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tg venkatesh support to samaikyandhra
Cm sadananda gowda leaves for delhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles