Ten karnataka ministers to resign

B S Yeddyurappa, Jagadish Shettar, Sadanand Gowda, Karnataka BJP, BJP

The Karnataka government of DV Sadananada Gowda was plunged into a fresh crisis on Friday with nine ministers loyal to former chief minister BS Yeddyurappa resigning from the government demanding a change in the chief ministership.

Ten Karnataka ministers to resign.gif

Posted: 06/29/2012 08:20 PM IST
Ten karnataka ministers to resign

Sadanandaఎన్నో రోజుల నుండి బొగ్గుల కుంపటి లాగ అంటుకొని ఉన్న కర్ణాటక రాజకీయం మళ్ళీ మొదటికి వచ్చింది. గత కొన్ని రోజుల నుండి కర్ణాటక ముఖ్యమంత్రి సదానంద గౌడను మార్చాలని యడ్డీ వర్గం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయం పై ఇటీవల బీజేపీ అధిష్టానం కూడా చర్చలు జరిపిన దరిమిలా సదానంద సీటు ఊడిపోవడం ఖాయం అనే వార్తలు వచ్చాయి. కొత్త ముఖ్యమంత్రిగా జగదీశ్ శెట్టర్ ని నియమించవచ్చనే పుకార్లు కూడా వచ్చాయి.

కానీ ఈ రోజు సాయంత్రం యడ్డీ వర్గం ఓ అడుగు ముందుకేసి తొమ్మిది మంది మంత్రులు రాజీనామా చేసి సందానంద గౌడ్ కి షాక్ ఇచ్చారు. రాజీనామా చేసిన మంత్రులు బీజేపీ అధిష్టానం లెజిస్లేచర్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే వీరి బెదిరింపులకు బయపడని సదానంద రాజీనామా చేసిన మంత్రులకు ఉద్వాసన పలికి కొత్త మంత్రులను తీసుకోవాలని భావిస్తున్నాడు. దానికి గవర్నర్ అపాయింట్ మెంట్ కోరినట్లు తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chinese astronauts successfully complete first manual space docking
Cpi members attacked ponnalas lakshmaiah residence  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles