Maoists kidnap 19 railway employees release all of them later

Maoists kidnap 19 railway employees, release all of them later,Maoists kidnap rail staff, railway employees kidnapped, Maoists kidnap railway employees, maoists release rail staff

Maoists kidnap 19 railway employees, release all of them later

Maoists.gif

Posted: 06/21/2012 10:53 AM IST
Maoists kidnap 19 railway employees release all of them later

Maoists kidnap 19 railway employees, release all of them later

బీహార్‌లో 19 మంది రైల్వే ఉద్యోగులను మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు. అపహరణకు గురైనవారిలో జమురు జిల్లాకు చెందిన స్టేషన్‌ మాస్టర్‌ కూడా వున్నారు. తర్వాత 16మందిని అడవిలో విడిచిపెట్టారు. ముగ్గురు మాత్రం ఇంకా మావోయిస్టుల చెరలోనే బందీలుగా వున్నారని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. దాదాపు 20 మంది సాయుధ మావోయిస్టులు ఇక్కడకు మూడు కిలోమీటర్ల దూరంలోని రైల్వేట్రాక్‌ సరిచేస్తుండగా అపహరించారని సిముల్తలా స్టేషన్‌ మాస్టర్‌ యాదవ్‌ తెలిపారు. ఆ రైల్వే ఉద్యోగులందరినీ సమీపంలోని అడవికి తీసుకెళ్ళారని, అక్కడ 16 మందిని వదిలేసి ముగ్గురిని బందీలుగా పట్టుకు వెళ్లారని ఆయన చెప్పారు. గోర్‌పరన్‌ స్టేషన్‌ మాస్టర్‌ విజరు కుమార్‌, పోర్టర్లు మున్నా కుమార్‌, ధుకాన్‌ మహతోలను నక్సల్స్‌ చెరలో బందీలుగా ఉన్నారని పేర్కొన్నారు. వారిని రక్షించేందుకు సిఆర్‌పిఎఫ్‌, కోబ్రా బలగాలు, జిల్లా పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు సాగిస్తున్నారు. జమురు జిల్లా మేజిస్ట్రేట్‌, ఎస్‌పి, ఎస్‌డిఓ ఆ ప్రాంతంలోనే మకాం వేసి గాలింపు, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై బీహార్‌ ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు రైల్వే మంత్రి ముకుల్‌ రారు తెలిపారు. రైల్వే బోర్డు చైర్మన్‌ కూడా బీహార్‌ ప్రభుత్వంతో, కేంద్ర హోంమంత్రిత్వ శాఖతో ఈ విషయమై సంప్రదింపులు జరుపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu fire on jagan party a sakshi paper
Yuvraj singh eyes icc world t20 to return to cricket  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles