Ram charan marriage ramaiah talambralu

ram charan marriage ramaiah talambralu, JUNE 14 Wedding , Ram Charan, Upasana, Chiranjeevi, Badrachalam Sri Ramula swami,

ram charan marriage ramaiah talambralu

marriage.gif

Posted: 06/12/2012 11:02 AM IST
Ram charan marriage ramaiah talambralu

ram charan marriage ramaiah talambralu

రాజ్యసభ  సభ్యుడు  మెగా స్టార్ చిరంజీవి  మెగా పవర్ స్టార్  రాంచరణ్   పెళ్లి  ఉపాసనలతో ఈ నెల 14న వైభవంగా జరగనుంది. ఈ నేపధ్యంలో మెగా వపర్  స్టార్  ఫ్యాన్స్  సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పరావూరి సుమంత్  ఆధ్వర్యంలో  భద్రాచలం  రామాలయాన్ని  దర్శించుకున్నారు.  ఇక్కడ  రాంచరణ్  దంపతుల  పేర్లతో   అర్చన చేయించారు. పెళ్లికి  అవసరమైన  పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలు, కన్యాదానం కొబ్బరిబోండాలను, నిత్యకల్యాణంలో  సీతారాములకు ఉపయోగించిన జీలకర్ర బెల్లాన్ని  వధూవరులకు అందిస్తామని తెలిపారు. 


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nellore district racharla villagae people not voting
Lenin may be buried 88 years after death  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles