Chidambaram to face trial in ls poll win case

Madrass High Court, P Chidambaram, 2009 Lok Sabha Elections, Raja Kannappan

The Madras HC will on Thursday pronounce its verdict on the plea filed by AIADMK leader RS Raja Kannappan challenging P Chidambaram`s election from the Sivaganga constituency in the May 2009 Lok Sabha polls

Chidambaram to face trial in LS poll win case.gif

Posted: 06/07/2012 04:37 PM IST
Chidambaram to face trial in ls poll win case

home-ministerమద్రాస్ హైకోర్టులో కేంద్ర హోంమంత్రి చిదంబరానికి చుక్కెదురైంది. ఎన్నికల అక్రమాల కేసులో తనపై విచారణ నిలిపివేయాలంటూ చిదంబరం వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. 2009 లోక్‌సభ ఎన్నికల అక్రమాల కేసుపై విచారణ కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. దీంతో చిదంబరానికి కష్టాలు మొదలయినట్లే. హైకోర్టు అనుమతి ఇచ్చిన సమాచారం వచ్చిన వెంటనే జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి వెంటనే తన డిమాండ్ ను ప్రజల ముందు ఉంచారు. తక్షణమే హోం మంత్రి పదవి నుంచి తప్పుకుని విచారణ కు సహకరించాలని ఆయన కోరారు.. మరి చిదంబరం రాజీనామా చేస్తారా ? లేదా అన్నది చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Robbery in hero balakrishna s house
V s sampath is the new chief election commissioner  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles