Jagan plays badminton with mopidevi in jail

Jagan interacting with Sunil Reddy in Jail, Jagan in Chanchalguda Jail

Jagan plays badminton with Mopidevi in jail

Jagan plays badminton with Mopidevi in jail.gif

Posted: 06/05/2012 12:28 PM IST
Jagan plays badminton with mopidevi in jail

Jagan_Mopideviఒకరు మొన్నటి వరకు అధికారం కోసం నిరంతరం పాకులాడి కంటి మీద కునుకు లేకుండా గడుపుతూ, తను సంపాదించిన అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి ఇతరులపై విమర్శలు చేసి జైలు పాలైన వ్యక్తి, మరొకరు వైయస్ హయాంలో మంత్రిగా ఉండి అతని బెదిరింపులకు లొంగి, తను కొంత స్వలాభం చూసుకొని అడ్డగోలు జీవోలు జారీ చేసి జైలు పాలైనవాడు. వీరిద్దరు ఎవరంటే... మాజీ మద్యం శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, కడప ఎం.పి. జగన్ మోహన్ రెడ్డి. ఇన్ని రోజులు బయటి ప్రపంచంలో తిరుగుతూ తన వ్యవహారాలను కట్టబెట్టుకోవడానికి సమయం లేని వీరిద్దరికి గత కొన్ని రోజుల నుండి ఊహ తెలిసినప్పటి నుండి లేనంత విశ్రాంతి దొరుకుంది. ఎక్కడా అంటే... చంచల్ గూడ జైల్లో.

అవును... ఇప్పుడు వీరు చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ... వేళకు భోజనం చేస్తూ... ఉదయం, సాయత్రం కలిసి ఆటలు కూడా ఆడుకుంటున్నారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న జగన్, మోపిదేవి మొదట్లో ముభావంగా ఉన్నా.. ప్రస్తుతం చనువుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. రోజూ ఉదయం మోపిదేవి, జగన్ ఇద్దరూ తోటి వీఐపీ ఖైదీలతో కలిసి షటిల్ ఆడుతున్నట్లు సమాచారం. అంతేకాదు.. వారు నిత్యం పలు ఆంశాలలో చర్చించుకుంటున్నట్లు తెలిసింది. మోపిదేవి జైలుకు వచ్చిన సమయంలో స్వల్ప అస్వస్థతతో ఉన్నప్పటికీ.. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారని తెలిసింది. మరి కొన్ని రోజుల పోతే ఇదే లైఫ్ కి అలవాటు పడి బెయిల్ ఇచ్చినా బయటికి వచ్చేటట్లు లేరని అక్కడి ఖైధీలు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi summons another minister for questioning in jagan case
Kapu scotches cbi custody rumours  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles