Cbi court dismissed ys jagan petition

YS Jagan's petition filed seeking anticipatory bail. YSR Congress party president YS Jagan said that his mother YS Vijayamma will take the responsibility of party affairs, he will be arrested by CBI. YS Jagan will attend before CBI tomorrow

YS Jagan's petition filed seeking anticipatory bail. YSR Congress party president YS Jagan said that his mother YS Vijayamma will take the responsibility of party affairs, he will be arrested by CBI. YS Jagan will attend before CBI tomorrow

CBI court dismissed YS Jagan petition.GIF

Posted: 05/24/2012 08:48 PM IST
Cbi court dismissed ys jagan petition

Jagan1నాంపల్లి సీబీఐ కోర్టులో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌కు చుక్కెదురైంది. ముందుస్తు బెయిల్ కోసం జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ముందస్తు బెయిల్‌పై విచారణను కోర్టు ఈ నెల 2కి వాయిదా వేసింది. జగన్ బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. జగన్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వటం కుదరదని కోర్టు తేల్చిచెప్పింది.

విచారణకు పిలిచిన నేపథ్యంలో తనను సిబిఐ అరెస్టు చేస్తుందనే ఉద్దేశంతో ఉన్న వైయస్ జగన్ గురువారం ప్రత్యేక కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫు న్యాయవాది ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఉద్దేశ్యపూర్వకంగానే సిబిఐ తనను ఈ నెల 25వ తేదీన విచారణకు పిలిచిందని, తనను అరెస్టు చేసే అవకాశాలున్నాయని జగన్ ఆ పిటిషన్‌లో అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mopidevi venkataramana is crying
Valuefirst acquires way2sms  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles