Pranab mukherjee tables white paper in parliament

white paper,Pranab Mukherjee,Lok Sabha,Black Money

Finance minister Pranab Mukherje tabled the White Paper on black money in Parliament today, providing informaton on black money stashed abroad

Pranab Mukherjee tables White Paper in Parliament.GIF

Posted: 05/21/2012 09:32 PM IST
Pranab mukherjee tables white paper in parliament

Pranabకేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ వంద పేజీల శ్వేతపత్రాన్ని నల్లధనంపై లోక్‌సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభలో మాట్లాడుతూ.. నల్లధనం అరికట్టేందుకు బహుముఖ వ్యూహం అవసరమని స్పష్టం చేశారు. కార్పోరేట్ విధానాన్ని దుర్వినియోగం చేస్తూ పన్ను ఎగవేత వేస్తున్నారనడానికి వోడాఫోన్ కేసు నిదర్శనమన్నారు. ఆర్థిక నేరాలకు కఠిన శిక్షలు విధించాలని, అవినీతి కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేసేందుకు లోక్‌పాల్, లోకాయుక్త వ్యవస్థలు అత్యవసరమని తెలిపారు. 2010లో సుమారు9,925 కోట్ల నల్లధనం విదేశాలకు తరలిపోయిందని తెలిపారు. అక్రమంగా నల్లధనం తరలివెళ్తున్న దేశాల జాబితాలో భారత్ 15వ స్థానంలో ఉందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu naidu all free
Sirivennela sitarama sastry bday special  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles