Former minister sharkar rao

former minister sharkar rao

former minister sharkar rao

7.gif

Posted: 05/20/2012 01:23 PM IST
Former minister sharkar rao

        4మంత్రి పదవి ఊడగొట్టుకున్న శంకరన్నకు అవమానాల చిట్టా పెరిగిపోతోంది.  సిఎల్పీలో ఈ కాంగ్రెస్‌పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి శంకర్రావుకు మళ్లీ అవమానం జరిగింది. సిఎల్పీ కార్యాలయానికి వచ్చిన శంకర్రావు మీడియా హాలును తెరవాలని సిబ్బందిని ఆదేశించారు. అనుమతి లేకుండా తామేమీ చేయలేమని నిరాకరించారు. సిఎల్పీ కార్యాలయంలో ఏ సమావేశం పెట్టాలన్నా అనుమతి తీసుకోవాల్సిందేనని కార్యవర్గం నిర్ణయించింది. అయితే శంకర్రావు వచ్చిన సమయంలో సిఎల్పీ కార్యాలయ కార్యాదర్శి శ్రీకాంత్‌ లేరు. సహాయకుడు శ్రీనివాస్‌ మాత్రమే ఉన్నారు. తన పైఅధికారి చెబితే తాళం తీస్తానని శ్రీనివాస్‌ చెప్పారు. తనను మాట్లాడనివ్వకుండా అడ్డుపడతారా అని సిఎల్పీ సిబ్బందిపై మండిపడ్డారు. అనంతరం కార్యాలయం ఆవరణలో మీడియాతో మాట్లాడి శంకరన్న ప్రభుత్వానికి సీఎంకు అనుకూలంగా మాట్లాడి వెళ్లిపోయారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Attack on jagan
Seep results  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles