Man becomes dad again at age 75

Man becomes dad again at age 75,elderly people,old father,public health,family planning policy,infant girl,give birth

Man becomes dad again at age 75

dad.gif

Posted: 05/19/2012 07:24 PM IST
Man becomes dad again at age 75

Man becomes dad again at age 75

చైనాకు చెందిన  ఓ వ్యక్తి  75 ఏళ్ల  వయస్సులో  ఆయన తండ్రి అయిన చైనా వాసులను ఆశ్చర్యపరిచాడు.  ఒక్క చైనానే కాకుండా ప్రపంచం మొత్తం ఆశ్చర్యంలో మునిగిపోయింది. చైనా దేశంలో యూబీ జిల్లాలోని ఓ ఆసుపత్రిలో  షి (75) అనే వ్యక్తి భార్యకు  పండంటి  ఆడశిశువు పుట్టింది.  ఆమెకు ఇప్పటికే  ముగ్గురు పిల్లలు  ఉన్నారట.  అయితే  తాజాగా   మరో సంతానం  గురించి  ఆమె భర్త షి  రెండు  మూడు రోజులు గోప్యంగా  ఉంచారు.  ‘ఒకే సంతానం’  నిబంధనకు  భయపడి  ఆయన  ఈ విషయాన్ని  గోప్యంగా  ఉంచినట్లు ఆమె చెబుతుంది. 

కొసమెరుపు:  షి మొదటి భార్యకు జన్మించిన కూతురు వయస్సు ప్రస్తుతం 57 సంవత్సరాలు.  అంటే  మన  చైనా వాసి  మొదటి భార్య మరణించిన వెంటనే  మరో మహిళ మెడలో తాళి కట్టాడటం జరిగిందట.  అయితే  ఈ ఫల ఫలితంగా నిజంగా షి దేనా అనే అనుమానం వ్యక్త చేస్తున్నారు గ్రామస్థులు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Manchu manoj injured in ukup sets
Death by mosquito bite is also an accident  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles