Plains crash in pakistan

plains crash in pakistan

plains crash in pakistan

17.gif

Posted: 05/17/2012 02:57 PM IST
Plains crash in pakistan

      పాకిస్థాన్‌లో దారుణమైన సంఘటన జరిగింది. ప్రమాదవశాత్తూ ఎదురెదురుగా వచ్చిన విమానాలు నాలుగు ప్రాణాలకు బలిగొన్నాయి. పెషావర్ నగర శివార్లలో ఇవాళ (గురువారం) రెండు శిక్షణ విమానాలు ఢీకొన్న దుర్ఘటనలో నలుగురు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు.ss విమాన శకలాలు కుప్పకూలిన ప్రాంతంలో మరో ఐదుగురు నివాసితులు గాయపడినట్లు సమాచారం. రిసాల్‌పూర్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి చెందిన ఈ విమానం ఒక దానిలో సాంకేతిక లోపం తలెత్తి ఉండవచ్చని, ఈ క్రమంలో వినువీధిలో తారసపడిన మరో విమానాన్ని అది ఢీకొట్టి ఉండవచ్చని అధికార వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. దీనిపై పాక్ విమానయాన శాఖ దర్యాప్తుకు ఆదేశించింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Michelle prepared divorce papers to separate from obama
May 28th is the bad day for ys jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles