Girl attempts suicide outside parliament

delhi, parlament area, aarti suicide attempt, aarti many allegations, aarti acid bottle, aarti husband manisha, police caught.

delhi, parlament area, aarti suicide attempt, aarti many allegations, aarti acid bottle, aarti husband manisha, police caught.

Girl attempts suicide outside Parliament.gif

Posted: 05/14/2012 08:52 PM IST
Girl attempts suicide outside parliament

Young-girlఢిల్లీలో పార్లమెంటు భవనం దగ్గర ఓ యువతి హంగామా చేసింది. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది. వివరాల్లోకి వెళితే... శంకరపురం నుండి వచ్చిన ఓ యువతి సోమవారం ఉదయం పార్లమెంటు భవనం ఎదుట యాసిడ్ తాగే ప్రయత్నం చేసింది.

అయితే యువతి ఆత్మహత్యాయత్నానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణం అని అంటున్నారు. ఎందుకంటే... ఆత్మహత్యకు యత్నించిన యువతి భర్త గత కొంతకాలంగా కనిపించడం లేదు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఆమె ఫిర్యాదును పట్టించుకోలేదు. పోలీసుల తీరుతో తిరిగి విసిగిపోయిన ఆమె పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లి పోయి, మీడియా, పోలీసుల ఎదుట పార్లమెంటు భవనం ముందు యాసిడ్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bjp minister was kidnapped in chhattisgarh
Spanish company offers professional courses in prostitution which guarantees jobs for graduates  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles