Dead body found in water tank of vijayawada durga temple

Dead body found in Water tank of Vijayawada Durga Temple

Dead body found in Water tank of Vijayawada Durga Temple

Vijayawada.gif

Posted: 05/14/2012 11:46 AM IST
Dead body found in water tank of vijayawada durga temple

అమ్మల కన్నఅమ్మా కనకదుర్గమ్మ గుడిలో శవం ఉండటంతో .. విజయవాడవాసుల  ఆందోళన చేందుతున్నారు. విజయవాడ దుర్గ గుడిలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అన్నదాన సత్రం వాటర్ ట్యాంక్‌లో ఈ మృతదేహాన్ని గుర్తించారు. మూడు రోజుల క్రితమే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  60th anniversary of parliament debate don t disrupt house appeals pm
Cm kiran kumar reddy fire on y s jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles