Shah rukh khan kolkata vs sourav ganguly today

Indian Premier League 2012, IPL, IPL5, IPL2012, live scores, Ball by ball update, Match scores, statistics, Player profile, Squads, Latest news, live cricket streaming, cricket streaming, cricket images, cricket Videos, IPL Venues

The prince of Kolkata returns home today, as a Pune Warrior. For the first time, Sourav Ganguly will be using the visiting team's dressing room at Eden Gardens — the ground which he has called home for more than two decades

Shah Rukh Khan Kolkata vs Sourav Ganguly today.gif

Posted: 05/05/2012 03:59 PM IST
Shah rukh khan kolkata vs sourav ganguly today

Shah-Rukh-Khan-vs-Sourav-Gaఐపీఎల్‌లోనే హాటెస్ట్‌ మ్యాచ్‌గా అటు విశ్లేషకులు, ఇటు అభిమానులు భావిస్తున్న మ్యాచ్‌ శనివారం ఆవిష్కృతం కానుంది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదిక కావడమే దీనంతటికీ కారణం. ఈడెన్‌ వేదికగా గంగూలి సారథ్యం వహిస్తున్న పుణె వారియర్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య మెగా ఫైట్‌ జరుగనుంది.  ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఈ మ్యాచ్ కాస్తా కోల్‌కతా వర్సెస్ 'కోల్‌కతా'.. షారుఖ్ వర్సెస్ దాదాగా మారబోతోంది. ఎందుకంటే స్థానిక అభిమానుల మద్దతు కోల్‌కతా ప్రిన్స్, పుణె కెప్టెన్ గంగూలీకే. కోల్‌కతా ఓటమిని.. పుణె విజయాన్ని వారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.

ఈ మ్యాచ్‌కు వారం రోజుల ముందే టికెట్లన్నీ హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి. గంగూలి లోకల్‌ స్టార్‌ అవ్వడమే మ్యాచ్‌ అమిత ప్రాధాన్యత సంతరించుకోడానికి ముఖ్య కారణం. మ్యాచ్‌ కోసం నగరంలో పలు ప్రాంతాల్లో స్పెషల్‌ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. ఐతే వారియర్స్‌ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయం చెంది కష్టాల్లో ఉండగా.. కోల్‌కతా జట్టు మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతోంది. దీంతో మ్యాచ్‌కి నైట్‌రైడర్లు ఫేవరెట్లుగా బరిలో దిగుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Low testosterone levels could trigger diabetes in men
Rasamayi balakishan contest for parakala by election  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles