Delhis overseas players visit the taj mahal

Delhi's overseas players visit the Taj Mahal,Delhi Daredevils,Kolkata Knight Riders,IPL 2012,ipl2012news,Taj Mahal

Delhi's overseas players visit the Taj Mahal

Taj.gif

Posted: 05/04/2012 07:20 PM IST
Delhis overseas players visit the taj mahal

Delhi's overseas players visit the Taj Mahal

ఉల్లాసంగా, ఉత్సహంగా , అందంగా, ఆనందంగా మూడు జంటలు  ప్రేమకు చిహ్నం అయిన తాజ్ మహల్ ముందు తమ ప్రేమను ఫోజులతో వ్యక్తపరిచారు.  ఈ మూడు జంటలు ఎవరో కాదు.. క్రికెట్ ఆటగాళ్లు. ఎప్పుడు గ్రాండ్ లో బంతి, బ్యాటు పట్టుకొని తిరిగే వీరు.. ప్రేమకు చిహ్నం అయిన.. తాజ్ మహల్ ముందు తమ , భార్యలు, గాళ్ ఫ్రెండ్స్ తో ఇలా ఫోటో లు దిగటంతో.. అక్కడ వాతావరణం.. ఆనందమైయమైంది.  క్రికెట్ స్టార్స్ ఇలో ఫోటోలకు ఫోజులు  ఇవ్వటంతో.. అక్కడున్న క్రికెట్ అభిమానులకు , సందర్శకులకు కనులవిందుగా ఉంది.  జీవిత భాగస్వాములతోకలిసి తాజ్ మహల్ ను  సందర్శించుకున్న ఢిల్లీ డేర్ డెవిల్స్  ఆటగాళ్లు  రాస్ టేలర్, మహేల జయవర్థనె, గాళ్ ఫ్రెండ్ తో  ఫొజిచ్చిన మోర్నీ మోర్కెల్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Political parties in andhra pradesh
Super moon 2012 may 5 will not cause armageddon  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles